తేది: మే 25, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన తేటగీతి పద్యము "ఎండదెబ్బకు దాహ మ్మదెక్కువ యయెఁ! ద్రాగుటకుఁ జుక్క నీరైన దక్కదాయె! బుడుత! నాకిమ్ము కొబ్బరిబొండ మిపుడు! త్రాగి నా దాహ మది తీర నేఁగెదనయ!!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి