ఆదివారం, జూన్ 28, 2015
సమస్య: కొరవినిఁ గౌఁగిటనుఁ జేర్చుకొనుము లతాంగీ!
తేది:
మే 30, 2015
నాటి శంకరాభారణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ఒక ప్రియుఁడు తన ప్రియురాలితో ముచ్చటించు సందర్భము)
"విరచించితి వన మిచ్చటఁ
దరుణీ! నీ కొఱకు నేను; దరహాసముతో
సురపొన్నలు నగ, వేగమె
కొరవినిఁ గౌఁగిటనుఁ జేర్చుకొనుము లతాంగీ!"
(
కొరవి
=
ఎఱ్ఱగోరంట
యని నంది తిమ్మనగారి ప్రయోగము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి