Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 27, 2015

సమస్య: భారత రామాయణములు వ్యర్థములు గదా

తేది: మే 01, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


వేరు మతమ్ముల వారై,
క్రూరత, హిందూమతస్థ గురుదైవములన్
దూరుచు నుండెడివారికి

భారత రామాయణములు వ్యర్థములు గదా!



4 కామెంట్‌లు:

  1. మీ పూరణ చాలా బాగుంది. రంగనాయకమ్మ వంటి మనమతంవాళ్ళే మన పురాణేతిహాసాలను చులకన చేస్తుండగా పరమతస్థుల మాట చెప్పల్సిందేముంది?

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు శంకరయ్యగారూ! పరమతస్థులనడంకన్నా, నాస్తికులనడం బాగుంటుందేమో!

    ’కోరియు "నాస్తిక"మతులై
    క్రూరత, హిందూమతస్థ గురుదైవములన్
    దూరుచు నుండెడివారికి
    భారత రామాయణములు వ్యర్థములు గదా!

    ...అంటే ఎలా ఉంటుందంటారు? స్పందించి అమూల్యమైన అభిప్రాయం తెలిపినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. మీరు ఎలా చెప్పినా సముచితంగా ఉంటుంది. భేష్!

    రిప్లయితొలగించండి