తేది: ఫిబ్రవరి 24, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
మదిలోన నెపుడు నిలిపియుఁ
బదిలమ్ముగ స్మరణఁ జేయ భద్రత నిడురా!
యిది "శ్రీరామరస" మ్మను
మదిరాపానమ్ము! ముక్తిమార్గమ్ము గదా!!
బదిలమ్ముగ స్మరణఁ జేయ భద్రత నిడురా!
యిది "శ్రీరామరస" మ్మను
మదిరాపానమ్ము! ముక్తిమార్గమ్ము గదా!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి