తేది: జులై 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(వెన్నను దొంగిలించుమని పురికొల్పిన వెన్నుని నేస్తములను బలరామునితోపా టొక్కొక్కరినిం జిఱుకోపమునం దర్జించుచు యశోద పలుకుచున్న సందర్భము)
వెన్నునిఁ బురికొల్పు మిమ్ము వెన్నుల మీదన్
జెన్నుగఁ గొట్టెద వరుసగ
నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!"
చాలా మధురమైన రీతి లో ఈ పద్యం చదివిన వారికి మనసు ఉల్లాసము గా ఉండేలా ఉన్న ఈ పద్యమును పోస్ట్ చేసిన మీకు ధన్యవాదాలు !
రిప్లయితొలగించండిmeeku bhagavatam meeda samgramaina pattu kaligi vunnanduku chala santosham....
రిప్లయితొలగించండిMS REDDY, telugu pandit
చాలా సంతోషం ఉషారాణిగారూ! స్పందించి వ్యాఖ్యపెట్టినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి***
చిన్నప్పటినుండీ భాగవతంపై మక్కువతో పఠించినందుకు పట్టు ఏర్పడింది. ఈ ప్రస్తావన తెస్తేనే మనస్సు సంతోష తరంగితమవుతుంది. స్పందించి వ్యాఖ్యపెట్టినందుకు ధన్యవాదములు.