Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 18, 2015

సమస్య: కలికి పద తాడనమ్ములే కడు ప్రియములు!

తేది: జులై 06, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము






వెగటు చేష్టలు చేయుచు, వీరుల వలె 
వెకిలి నవ్వులు నవ్వుచు, వెంటఁ బడెడి
దుడుకు యువకుల దండింపఁ దొడగినట్టి
కలికి పద తాడనమ్ములే కడు ప్రియములు!!



1 కామెంట్‌:

  1. Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    రిప్లయితొలగించండి