తేది: జులై 05, 2015 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- వృక్షసంరక్షణ
ఛందస్సు- ఆటవెలది
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా
‘ప - చ్చ - ద - నం’ ఉండాలనగా
నేను వ్రాసిన పద్యము
పత్త్రి రక్ష ణాఖ్య వర రత్న యత్నతో
చ్చతను నేఁడు ముఖ్య సచివు నాజ్ఞఁ
దరువు లెన్నొ నాటి పరిరక్షణము సేయ
నంద మిడును! వర్ష మంద మిడును!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి