తేది: జులై 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ఎన్నఁడునుఁ బుష్కరమ్ముల మాట వచింపని మగనిఁ బురికొల్పి, స్నానమాచరింపఁ జేసిన యొక గృహిణి వృత్తాంతము)
ఎన్నఁడుం బుష్కరమ్ముల నెదనుఁ దలఁచి,
పోవనట్టిఁడువానితోఁ బోవుదమనఁ
బుష్కరస్నాన మొనరింపఁ బోయె! సిరులు
గేహమందు సమృద్ధిగఁ బోహళించె!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి