Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 24, 2016

దత్తపది: ఆవు-మేక-కుక్క-పిల్లి...కురుసభలో ద్రౌపది...తేటగీతిలో...


కురుసభలో ద్రౌపది



దత్తపది:-
ఆవు-మేక-కుక్క-పిల్లి...పదముల నుపయోగించి భారతార్థమునం జెప్పిన తేటగీతి పద్యము...



తే.గీ.
ఆవురుమని ద్రోవది కృష్ణు నపుడు పిలువ;
శీఘ్రమే కన్నఁ డత్తఱిఁ  జీర లిచ్చె!
కౌరవుల కుక్కడంపఁగ  గాడ్పుపట్టి
"ప్రతిన" ఱంపిల్లినది యా సభాంతరమున!!



-:శుభం భూయాత్:-



8 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. సుకవి మిత్రులు అంబటి భాను ప్రకాశ్ గారూ...నమస్సులు...ధన్యవాదములు!

      తొలగించండి