బుధవారం, జులై 10, 2013
సాహితీ మధువనం-1
ఇదియ సాహితీ మధువనం, బిదొక తోఁట;
యిందుఁ బద్య సుమమ్ముల వెన్నొ కలవు!
రసికులైన పాఠకులకు రసములనిడి,
విందు సేయును; చిత్త వివేక మిచ్చు!!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)