Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 13, 2013

సమస్య: కవిత్వ మధములకుఁ గదా (ఛందోగోపనము)

కం.
మదిలో జ్ఞానముఁ బెంచియు
ముద మొనఁగూర్చు సుకవిత్వము సుజనులకుఁ; దా
నదియే జ్ఞానముఁ ద్రుంచియు
మద మొనఁగూర్చుఁ గుకవిత్వ మధములకుఁ గదా!

2 కామెంట్‌లు:

  1. మీ బ్లాగులో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్నందుకు సంతోషం. మీ బ్లాగును కూడలి, మాలిక, హారం, తదితర అగ్రిగేటర్లలో చేర్చితే పద్యకవిత్వాభిమానులు ఎక్కువగా చూసే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూసినందుకు మన్నించగలరు. మీ సలహా తప్పక పాటించగలను. ధన్యవాదాలతో...

    రిప్లయితొలగించండి