1.
ఉత్సాహవృత్తము:
మోహియు న్నిరక్షరాస్య మూఢుఁ డైనవాని, దుఉత్సాహవృత్తము:
స్సాహసిని, "గరుడ పురాణ సార మెఱుఁగు"మనఁగ; ను
త్సాహ ముడిగి, నటనతోడఁ జదువునట్టి, యా విరా
డ్వాహుఁ బుస్తకమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్మిలన్!2.
నీతి గల నాయకులకే
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు! స్వార్థపరుల కే
రీతిని దక్కును? "వందే
మాతర"మన, భరతమాత మన్నించు మనన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి