బుధవారం, ఆగస్టు 21, 2013
పద్యరచన: రక్షాబంధనము
కవి పండిత మిత్రులందఱికి
రక్షాబంధన దినో
త్సవ శుభాకాంక్షలు!
సాక్షాత్తు సోదరియె తమ
కక్షయముగ
రక్షణ నిడు కాంక్ష బలిమిచే
రక్షా సూత్రముఁ గట్టెడి
రక్షా బంధన దిన మనురాగ దినమ్మే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి