Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 09, 2014

సమస్య: దయ్యమ్మునుఁ గనిన హనుమ దారిని విడిచెన్

తేది: సెప్టెంబర్ 23, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము

   



అయ్యాంజనేయు బంధితుఁ
జెయ్యఁగ నా యింద్రజిత్తు చివ్వన నపుడున్
వెయ్యఁగ బ్రహ్మాస్త్రముఁ; బె
ద్దయ్య మ్మునుఁ గనిన హనుమ, దారిని విడిచెన్!

(పెద్దయ్యన్=బ్రహ్మను; మునున్=ముందఱ)



స్వస్తి












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి