_/\_ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందఱికిని శుభాభినందనలు!
సోదరమిత్రులందఱికిని నమస్సుమాంజలులు!
అమ్మా...అమ్మా...అమ్మా...
అమ్మ నాకేది? కల దమ్మ అందఱికిని!
అమ్మ యెక్కడ నుంటివో, ఆదుకొమ్మ!
ఆకలిని దీర్చి,యెదకును హత్తుకొనఁగ,
అమ్మ, రావేల? ఒడిఁజేరనిమ్మ! రమ్మ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి