బుధవారం, జూన్ 11, 2014
సమస్య: సాహితీసంపదకు విభజనము గలదె?
తేది:
జూన్ 02, 2014
నాటి శంకరాభరణములోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ధనము భూములు వస్తువుల్ పెనఁగి పెనఁగి
విభజనము సేయవచ్చును వేగిరముగ!
మనమునందున నిబిడమై తనరునట్టి
సాహితీసంపదకు విభజనము గలదె?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి