తేది: జూన్ 22, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
దారుణ పరరాజ్యార్జక
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!
గోరి కళింగుల భువికై
పోరి, యశోకుండు శాంతిఁ బొందెఁ గదయ్యా!
దారుణ పరరాజ్యార్జక
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!
గోరి కళింగుల భువికై
పోరి, యశోకుండు శాంతిఁ బొందెఁ గదయ్యా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి