ఆదివారం, జూన్ 01, 2014
సమస్య: పండుగ లివి వచ్చు దండుగలకు
తేది: అక్టోబర్
24, 2012
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(సమస్యగా ఈయబడిన
ఆటవెలది
పద్యపాదమును
తేటగీతి
పద్యములో నిమిడించనైనది)
తే.గీ.
ధనము వ్యయమైన నేమాయె? దక్కు సుఖము!
దండి
పండుగ లివి వచ్చు దండుగల క
నుటయ తప్పు! సంస్కృతిని ప్రస్ఫుటముఁ జేయు
సకల సంతోషదమ్ము లుత్సవములు గద!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి