Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 07, 2014

సమస్య: ధర్మ పాలన కంటెఁ బాతకము లేదు

తేది: సెప్టెంబర్ 20, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


ధర్మ పాలన వృద్ధి, నధర్మ పాల
నమ్ము క్షయము నొందించును; నమ్ముఁడిది! య
ధర్మి దశవక్త్రుఁ డేమయ్యెఁ? దడవఁగా, న
ధర్మ పాలన కంటెఁ బాతకము లేదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి