Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, నవంబర్ 21, 2013

సమస్యాపూరణం: లవ కుశులనువారు కవలు లక్ష్మణుని సుతుల్

తేది: సెప్టెంబర్ 03, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణముఅవనీజా రామ సుతులు
లవ కుశులనువారు; కవలు! లక్ష్మణుని సుతుల్
రవిచంద్ర నిభులు లలితులు
నవిచారులు చంద్రకేతు లంగదులు గదా!

2 కామెంట్‌లు:

 1. మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  నిన్న ఒక పెళ్ళి కోసం వరంగల్ వచ్చాను. మిమ్మల్ని కలవాలనుకున్నాను. సమయం దొరకలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు శంకరయ్యగారూ! కలిస్తే బాగుండేది. బాగోగులు మాట్లాడుకొనేవాళ్ళము. ఫోన్‍లోనైనా కలువగలరు. నమస్కారాలతో...

   తొలగించండి