శుక్రవారం, మే 02, 2014
సమస్య: వంక యున్నవాఁడు శంకరుండు!
తేది: సెప్టెంబర్ 12, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
నొసట నగ్గి కన్ను; బసుమమ్ము మేనికి;
పాఁప సరము మెడను; బండి యెద్దు;
గళము నందు విసము; తలను గంగయు, నెల
వంక యున్నవాఁడు శంకరుండు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి