తేది: అక్టోబర్ 21, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
అయ్యియుఁ బ్రకృతియె వికృతిగ,
నెయ్యము పామరులతోడ నెఱపుచుఁ బ్రకృతిన్
గయ్యాన విడువ నిటు, లా
దయ్యమె దైవమును జంపి, ధరపై వెలసెన్!
అయ్యియుఁ బ్రకృతియె వికృతిగ,
నెయ్యము పామరులతోడ నెఱపుచుఁ బ్రకృతిన్
గయ్యాన విడువ నిటు, లా
దయ్యమె దైవమును జంపి, ధరపై వెలసెన్!
gd 1
రిప్లయితొలగించండిధన్యవాదాలు Seenu గారూ!
తొలగించండి