తేది: జులై 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(శప్తుఁడగు పతి మరణ కారకమైన సూర్యోదయము నరికట్టుటకై సతీసుమతి పలికిన సందర్భము)
ద్ధృత్పద్మము ముడుచుకొనియె! నినుఁ డుదయింపన్
సత్పథగామిగఁ గాక, వి
య త్పరివృత తిమిరము వెలయఁగవలె నెపుడున్!!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి