Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 11, 2015

సమస్య: తరువున వెలుఁగొందెఁ దార లెల్ల

తేది: ఏప్రిల్ 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

"జయము హనుమ! నీవు సంజీవనౌషధుల్
దెచ్చునపుడు వాని దివ్యమైన
మెఱసిపోఁతఁ జూడ, మెండైన తచ్ఛైల
తరువున వెలుఁగొందెఁ దార లెల్ల!!"


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి