గురువారం, మే 21, 2015
సమస్య: భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ బిఱికితనమునన్
తేది:
ఏప్రిల్ 26, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
బీముండు పిఱికి! తా నొక
పామునుఁ గని పరువిడి యిడి, పరుగుల పోటీన్
నేమమున గెలిచె! భీరువు
భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ బిఱికితనమునన్!!
2 కామెంట్‌లు:
పల్లా కొండల రావు
గురువారం, మే 21, 2015 11:55:00 AM
:))
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
గురువారం, మే 21, 2015 1:33:00 PM
ధన్యవాదాలు కొండలరావుగారూ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
:))
రిప్లయితొలగించండిధన్యవాదాలు కొండలరావుగారూ!
రిప్లయితొలగించండి