Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 16, 2015

సమస్య: సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

తేది: ఏప్రిల్ 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


హితముం గోరుచు, శీఘ్రమె
సుతునకుఁ గళ్యాణమయ్యు సుఖములఁ బడయన్,
వెతల విద్రుచు "కౌసల్యా
సుతు" పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి