ఆదివారం, మే 31, 2015
సమస్య: రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు!
తేది:
మే 05, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
తారకై క్షయ శాపమ్ముఁ దాల్చె! నిఁక, న
హల్యకై వే కనుల్ దేహమందుఁ దాల్చి
వరలె! రేరాజు సురరాజు వరుసగాను
రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు!!
3 కామెంట్లు:
కంది శంకరయ్య
ఆదివారం, మే 31, 2015 7:34:00 PM
నెలరాజు, సురరాజులపై మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
ఆదివారం, మే 31, 2015 8:44:00 PM
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
సోమవారం, జూన్ 01, 2015 3:06:00 PM
స్వస్తి.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నెలరాజు, సురరాజులపై మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండిస్వస్తి.
రిప్లయితొలగించండి