తేది: మే 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
నింగినిఁ జీల్చి నిదాఘము
పొంగుచు నేలకునుఁ దాకఁ బొగిలి జనులుఁ బో
రంగ దొరువుఁ ద్రవ్వఁగఁ బరఁ
గంగా నది యుప్పునీరు గలదై పాఱెన్!(పరఁగంగాన్+అది...అని విఱచి పఠించునది)
పొంగుచు నేలకునుఁ దాకఁ బొగిలి జనులుఁ బో
రంగ దొరువుఁ ద్రవ్వఁగఁ బరఁ
గంగా నది యుప్పునీరు గలదై పాఱెన్!(పరఁగంగాన్+అది...అని విఱచి పఠించునది)
(నిదాఘము=వేసవి వేఁడిమి; దొరువు=సెలయేరు)
చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి