గురువారం, జూన్ 18, 2015
పద్య రచన: పొగత్రాగుట యనర్థదాయకము!
తేది:
మే 22, 2015
నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నా పూరణము
"పొగత్రాగినఁ జెడిపోదు" వ
నఁగ నింకయుఁ ద్రాగి త్రాగి నరకమునఁ బడన్
నెగడుచు నటులే మఱిమఱి
పొగత్రాగెడువాఁడు దున్నపోతై పుట్టున్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి