Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 16, 2015

పద్య రచన: శ్రీకృష్ణుఁడు పోఁగొట్టిన కుబ్జ త్రివక్రత...

తేది: మే 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన తేటగీతి పద్యము
కంసునకుఁ గలపముఁ ద్రివక్రయను కుబ్జ
తెచ్చుచుండంగ, మధురలోఁ ద్రిమ్మరుచునుఁ
గృష్ణుఁ డా లేపమున నలంకృత తనుఁడయి,
కుబ్జ దేహ త్రివక్రతన్ గూలఁద్రోచె!!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి