Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 01, 2013

పద్య రచన: పరనింద

తేది: 28-09-2013 నాటి శంకరాభరణంలో నా పద్య రచన

పరనింద సేయఁ గడఁగిన
నరునకుఁ బర శాపజనిత నాశము గల్గున్!
ధరణి నిది జరుగుఁ దథ్యము;
పరులగు దీనులకు సేవ పాపము లడఁచున్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి