తేది: అక్టోబర్ 26, 2012 నాటి శంకరాభరణంలో దత్తపది శీర్షికన...రారా, పోరా, తేరా, సారా...పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో భారతార్థంలో పద్యం వ్రాయమనగా నేను రాసిన కందపద్యం...
రారాజు, పాండవు లకట!
పోరాటముఁ జేయ; శౌరి పూనికతో, నా
తే రారోహించియు, వచ
సా, రాజ్యము గెల్చి, ధర్మజాదుల కొసఁగెన్!
రారాజు, పాండవు లకట!
పోరాటముఁ జేయ; శౌరి పూనికతో, నా
తే రారోహించియు, వచ
సా, రాజ్యము గెల్చి, ధర్మజాదుల కొసఁగెన్!
మీ దత్తపది పూరణ ప్రశంసనీయంగా ఉంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి