Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 01, 2013

సమస్య: కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుండయ్యెన్


తేది:28-09-2013నాటి శంకరాభరణంలో ఇచ్చిన సమస్యకు నా పూరణము...

శైలమునఁ దపమొనర్చెడు
ఫాలాక్షుని సేవలోన వలపుఁ గొనిన త
ల్లోలాక్షి మహిమఁ; గంఠే
కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుండయ్యెన్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి