కాకతీయ పద్య కవితా వేదిక
_____________________వరంగల్_____________________
ప్రముఖ శతావధాని
డా. జి. యం. రామశర్మ
గారిచే
(రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ
కళాశాల)
-: అష్టావధానము
:-
వేదిక:
శ్రీ
రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయము, హనుమకొండ
తేది:
09—7-2016 (శనివారం), సమయం: సా. 05-00 గం.లకు
సంచాలకులు: శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
(ప్రధాన కార్యదర్శి, సహృదయ)
ముఖ్యాతిథి:
సహస్ర
పద్య కంఠీరవ శ్రీ చిక్కా
రామదాసు
(వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు సాహిత్య కళాపీఠం,
హైదరాబాద్)
విశిష్టాతిథి: శ్రీ డా. టి. శ్రీరంగస్వామి
(శ్రీలేఖ సాహితి, వరంగల్)
పృచ్ఛకులు:
నిషిద్ధాక్షరి: శ్రీమాన్
ఆరుట్ల భాష్యాచార్య
దత్తపది: శ్రీ
కంది శంకరయ్య
సమస్యాపూరణం: శ్రీ
జీడికంటి శ్రీనివాసమూర్తి
వర్ణన: శ్రీ
గుండు మధుసూదన్
ఆశువు: శ్రీ
డా. యన్.వి.యన్. చారి
పురాణపఠనం: శ్రీ
కుందావజ్ఝల కృష్ణమూర్తి
అంత్యాక్షరి: శ్రీ
ఆడెపు చంద్రమౌళి
అప్రస్తుత ప్రశంస: శ్రీ
డా. సముద్రాల శ్రీనివాసాచార్య
పద్యానికి వాయిద్యం: శ్రీ
మఠం శంకర్‍జీ –
మహబూబ్‍నగర్
అందరూ ఆహ్వానితులే…
జీడికంటి శ్రీనివాసమూర్తి చేపూరి శ్రీరాం
అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి