Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 21, 2013

పద్య రచన: యమస్తుతి


తేది: సెప్టెంబర్ 17, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన యముని చిత్రమును వర్ణించుచు నేను రాసిన తేటగీతి మాలిక...

యమ! కృతాంత! శమన! సౌరి! సుమన! పాశి!
శ్రాద్ధదేవ! లులాయధ్వజ! సమవర్తి!
దృంభు! భీమశాసన! కాల! దినకరసుత!
దండధర! యమునాభ్రాత! ధర్మరాజ!
జీవితేశ! కీనాశ! దక్షిణదిగీశ!
హరి! పరేతరాట్!పితృపతి! యమన! విజయ!
కంక! మృత్యు! స్త్రిధామ! హే కాలపాశ!
సంగమన! శీర్ణపాద! హే సౌర! యాతు!
దండి! పార్పర! వైవస్వతా! నమోஉస్తు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి