శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014
సమస్య: కామదాసులైనఁ గలుగు ముక్తి
తేది: ఆగస్టు 26, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము.
కామితమ్ముఁ దీర్పఁ గష్టాలఁ బడవలెఁ
జేయఁ దగని పనులు సేయవలయుఁ
గాన, లోకమందుఁ గడు ముదమున "దగ్ధ
కామ" దాసులైనఁ గలుగు ముక్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి