Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

సమస్య: దోమపై నెక్కి యూరేగె సామజమ్ము

తేది: సెప్టెంబర్ 09, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



అల్పశకటాన ఘనవినాయకునిఁ బెట్టు
కొని నిమజ్జనమునుఁ జేయఁగోరి వెడలి
రిదియ కనుమోయి కవివర్య, యేమనందు?
దోమపై నెక్కి యూరేగె సామజమ్ము!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి