కం. తేలరు వేళకు ; శనివారాలన్ పైసల కొఱకయి రాతురు ; వెలయౌ మాలు (మాల్) వృథా సేతురు ; మేస్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.
ఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్‍గారూ, మేస్త్రీలకు స్వాతంత్ర్యమొసగవద్దనే మీ పూరణము చాలా బాగున్నది. అభినందనలు.నా మఱొక పూరణము:జాలపు నీచపుఁ గూఁతలఁజాలఁగఁ గూయుచును, మిగుల సాపెనలు వెసన్బ్రేలుచు, జగడము లాడెడిస్త్రేలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై!!
కం. తేలరు వేళకు ; శనివా
రిప్లయితొలగించండిరాలన్ పైసల కొఱకయి రాతురు ; వెలయౌ
మాలు (మాల్) వృథా సేతురు ; మే
స్త్రీలకు స్వాతంత్ర్యమొసఁగఁ జెల్లదు ధరపై.
ఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్‍గారూ, మేస్త్రీలకు స్వాతంత్ర్యమొసగవద్దనే మీ పూరణము చాలా బాగున్నది. అభినందనలు.
తొలగించండినా మఱొక పూరణము:
జాలపు నీచపుఁ గూఁతలఁ
జాలఁగఁ గూయుచును, మిగుల సాపెనలు వెసన్
బ్రేలుచు, జగడము లాడెడి
స్త్రేలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై!!