Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 16, 2013

దత్తపది: "తమ్ములు" భారతార్థం, కందపద్యంలో

తేది: మే 29, 2013 నాటి శంకరాభరణంలో దత్తపది శీర్షికన "తమ్ములు" శబ్దాన్ని ప్రతి పాదాదిలో నిల్పుతూ భారతార్థంలో కందపద్యాన్ని కాని, ఉత్పలమాలను కాని వ్రాయమనగా నేను రాసిన కందపద్యం...

సంధికై దూతగఁ బంపుచు ధర్మరాజు కృష్ణునితోఁ బలికిన మాటలు-

"తమ్ములు కౌరవులను, జే
తమ్ములు సంధిని వరించు దారి నడిపి, పం
తమ్ములు వీడెడు, సంగా
తమ్ములు పెనుపొందు నుడులఁ దనుపుము కృష్ణా!"

5 కామెంట్‌లు:

  1. ‘తమ్ములు’ శబ్దాన్ని నాలుగుపాదాల్లోనూ అర్థబాహుళ్యంతో ప్రయోగించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. రోజు రోజుకూ మీ బ్లాగు సర్వాంగసుందరంగా రూపు దిద్దుకుంటున్నందుకు సంతోషం!

    రిప్లయితొలగించండి