ఆదివారం, ఏప్రిల్ 26, 2015
సమస్య: సాని పొందు మోక్ష సాధకమ్ము
తేది:
డిసెంబర్ 06, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
భోగములను విడచి, యోగసాధనమున
నిత్యసక్తుఁడైన నిర్మలునకు
’
నశ్వర రహి తాపునర్భవ
’ మను
దొర
సాని
పొందు, మోక్ష సాధకమ్ము!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి