Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 21, 2013

పద్య రచన: జూదము


ధర్మజుఁడు జూదమాడియుఁ దనదు రాజ్య
సంపదలఁ గోలుపోయి, విచార పడక,
యపుడు నారణ్యవాస గతాత్ముఁ  డయ్యు,
ద్రౌపదినిఁ, దమ్ములనుఁ గూడి, తరలె నయ్య!

2 కామెంట్‌లు:

  1. చక్కని పద్యాలతో పాటు మనోహరమైన చిత్రాలను కూడా జత చేస్తున్నారు. సంతోషం!

    రిప్లయితొలగించు
  2. ధన్యవాదాలు శంకరయ్యగారూ. ప్రతిదినం ఇలాగే నన్ను ప్రోత్సహించగలరు.

    రిప్లయితొలగించు