చక్కని పూరణ చెప్పారు. శకారుని స్వోత్కర్షగా చాలా బాగుంది. మీరు పోస్ట్ శీర్షిక ‘శంకరాభరణం: సమస్యాపూరణం (కలఁడే విజ్ఞాన ఖని)’ అని ఇవ్వకుండా క్రింది విధంగా ఇస్తే బాగుంటుందని నా సలహా... సమస్యాపూరణం (కలఁడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్) శంకరాభరణం బ్లాగులో ది. 10-9-2013 నాడు ఇచ్చిన సమస్యకు నా పూరణ.... (ఇక్కడ మీ పూరణను ఇవ్వండి) లేకుంటే కుడివైపు భోషాణంలో పైనుండి క్రింది దాకా శంకరాభరణమే కనిపిస్తున్నది.
చక్కని పూరణ చెప్పారు. శకారుని స్వోత్కర్షగా చాలా బాగుంది.
రిప్లయితొలగించండిమీరు పోస్ట్ శీర్షిక ‘శంకరాభరణం: సమస్యాపూరణం (కలఁడే విజ్ఞాన ఖని)’ అని ఇవ్వకుండా క్రింది విధంగా ఇస్తే బాగుంటుందని నా సలహా...
సమస్యాపూరణం (కలఁడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్)
శంకరాభరణం బ్లాగులో ది. 10-9-2013 నాడు ఇచ్చిన సమస్యకు నా పూరణ....
(ఇక్కడ మీ పూరణను ఇవ్వండి)
లేకుంటే కుడివైపు భోషాణంలో పైనుండి క్రింది దాకా శంకరాభరణమే కనిపిస్తున్నది.
ధన్యవాదాలు శంకరయ్యగారూ, మీ సలహా తప్పక పాటిస్తాను.
రిప్లయితొలగించండి