సకల శాకములందునఁ జాల రుచినిఁగలుగఁ జేయును కరివేఁప ఘనముగాను!కాని, కూర నుండియు నేఱి, దాని మనముపాఱవేతుము, దుష్టుల నేఱినట్లు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి