నా మొదటి పూరణము:
శాస్తోల్లేఖిత సుకృతి ప్ర
శస్త శుభ విశిష్ట నీతి శాస్త్ర విముఖుఁడై;
యస్తుతిపాత్ర, దురితకర
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (1)
నా రెండవ పూరణము:
శస్తగుణోపేత ప్రభా
వాస్తోతు స్తూయమాన భవనుతి విముఖ
న్యస్త విదూషిత కవికృత
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (2)

దురితకర పుస్తకాలు బుద్ధిజాడ్యాన్ని కలిగిస్తాయన్న మీ పూరణ సుశబ్ద ప్రయోగంతో, చక్కని ధారతో విలసిల్లుతున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి