శనివారం, సెప్టెంబర్ 14, 2013
సమస్య: భాష కేల నయ్య వ్యాకరణము
శంకరాభరణంలో నేఁడిచ్చిన సమస్యకు నా పూరణ...
ఎట్టి భాషకైన నే భావమునకైన
వలయు వ్యాకరణము, భాష కనుక!
భాష కేల నయ్య వ్యాకరణ మ్మనఁ
దగునె శంకరార్య? ధర్మ మగునె?
1 కామెంట్:
కంది శంకరయ్య
శనివారం, సెప్టెంబర్ 14, 2013 7:56:00 AM
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి మంచి పూరణ చెప్పారు. బాగుంది.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి మంచి పూరణ చెప్పారు. బాగుంది.
రిప్లయితొలగించండి