మంత్రి రాజున కెట్టి కృత్య మవలంబింపఁ దగినదో తెలుపుచున్న సందర్భము.
సతము హితమ్ముఁ గోరి, వరుసం దరిఁ జేరెడి దీను లందఱన్
వెతలఁ దొలంగఁ జేయుచు,సుభిక్షముగా మనఁ జేయ బాగు! దు
ష్కృతమతి యౌచుఁ దప్పులను జేయఁగఁ గీర్తి నశించు; నప్డు, భూ
నుత! జల పూరితం బయిన నూతఁ బడం దగు సజ్జనాళికిన్!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి