Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 14, 2013

పద్య రచన: గుణ త్రయమునరుల యందున నుండు గుణత్రయమ్ము;
తామ సమ్మున్న నధమ వర్తనముఁ గలుగు;
రాజ సమ్మున్న మధ్య వర్తనముఁ గలుగు;
సాధువర్తనమే గల్గు సాత్త్వికమున!


2 కామెంట్‌లు:

  1. త్రిగుణముల గురించి, తత్ప్రభావాన్ని గురించి చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    ధీరవర్తనం కంటే సాధువర్తనం బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. తమరు సూచించిన "సాధువర్తనము" బాగున్నది. ఇదే స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలతో...

    రిప్లయితొలగించండి