శనివారం, జులై 04, 2015
సమస్య: కవులు గాంచని వెల్లను రవియె కాంచు!
తేది:
జూన్ 04, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
లోకమంతయుఁ దిరిగి తల్లోక కృతము
లన్నియు నఱయు నట్టి సల్లక్షణమ్ము
ప్రతిదినమ్మునుఁ గవులకు వలను పడదు!
కవులు గాంచని వెల్లను రవియె కాంచు!!
2 కామెంట్‌లు:
కంది శంకరయ్య
శనివారం, జులై 04, 2015 9:59:00 PM
మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
శనివారం, జులై 04, 2015 11:03:00 PM
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి