(పతి విడనాడిన తన సోదరి జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవి యాదరించి గతినిడునని విష్ణువు నారదునితోఁ బలికిన సందర్భము)
"సతియగు జ్యేష్ఠాదేవిని
పతి యుద్దాలకుఁడు విడచి పర సీమఁ జనన్
గతి నిడును లక్ష్మియే! త
త్పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్!"
పతి యుద్దాలకుఁడు విడచి పర సీమఁ జనన్
గతి నిడును లక్ష్మియే! త
త్పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్!"
(గమనిక: పద్మపురాణాంతర్గత కార్తీకపురాణ కథయందు సూతమహర్షి తెలిపిన ప్రకారముగ జ్యేష్ఠాదేవి భర్త "ఉద్దాలకుఁడు")
అద్భుతమైన పూరణ.... అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి