గురువారం, జులై 30, 2015
సమస్య: హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి!!
తేది:
జూన్ 25, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
బ్రహ్మ ముఖమున నమరెను వాణి! హరుని
తలను గంగ, దేహార్ధమం దమరె గౌరి!
శ్రీశు శ్రీవేంకటేశుని జిష్ణుని ముర
హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి!!
2 కామెంట్‌లు:
కంది శంకరయ్య
గురువారం, జులై 30, 2015 7:04:00 PM
అద్భుతమైన పూరణ. అభినందనలు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
గురువారం, జులై 30, 2015 9:15:00 PM
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అద్భుతమైన పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి